The Central Election Commission has recognized the YSR Telangana Party. The Election Commission on Wednesday sent permission documents to the party office. With this, party leaders and activists celebrated at the YSR Telangana party office Lotus Pond
#Yssharmila
#Ysrtppresident
#Centralelectioncommission
#Lotuspond
#Partycadre
#Telangana
వైయస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. ఇందుకు సంబందించి అనుమతి పత్రాలను బుదవారం పార్టీ కార్యాలయానికి పంపించింది ఎన్నికల సంఘం. దీంతో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయం లోటస్ పాండ్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.