Team India vice-captain KL Rahul has expressed his gratitude for the 11-year-old boy who is suffering from a very rare disease.
#KLRahul
#IPL2022
#TeamIndia
#LucknowSuperGiants
#INDvsSL
#Varad
#Cancer
#Help
#Kindness
#Cricket
టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గొప్ప మనసును చాటుకున్నాడు. అత్యంత అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల చిన్నారి వరద్ ఆపరేషన్ కు కావాల్సిన నగదును సమకూర్చి ఆ చిన్నారిని ఆదుకున్నాడు.