Yash Dhull Scripts History With Consecutive Hundreds Of His Ranji Debut | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-21

Views 416

Yash Dhull becomes third player to score consecutive hundreds on Ranji Trophy debut. Nari Contractor And Virag Awate now Yash Dhull are only players had achieved this historic feat

#RanjiTrophy2022
#YashDhull
#YashDhullRanjiDebut
#bcci
#firstclasscricket
#NariContractor
#IPL2022
#ViragAwate



రంజీ ట్రోఫీ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే యశ్ ధుల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతనికంటే ముందు గుజరాత్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్ నారీ కాంట్రాక్టర్ ఈ ఫీట్‌ను తొలిసారి సాధించగా.. మహారాష్ట్ర ప్లేయర్ విరాగ్ అవతే రెండో ఆటగాడిగా ఉన్నాడు.

Share This Video


Download

  
Report form