Ind vs Eng 2021,1st Test : Michael Vaughan, former England skipper has rubbished the idea that Virat Kohli may be out of form or that he will go without a century for too long.
#IndvsEng2021
#ViratKohli
#MichaelVaughan
#TeamIndia
#ChateshwarPujara
#RishabhPant
#AjinkyaRahane
#IndvsEng
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#IshantSharma
#Cricket
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నాడు. విరాట్ బ్యాటింగ్ గురించి తాను ఏమాత్రం ఆలోచించట్లేదని చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ 1 లేదా 2 సెంచరీలు చేస్తాడని వాన్ ధీమా వ్యక్తం చేశాడు. చెన్నై వేదికగా ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 11 పరుగులకే ఔటైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో ఇప్పటికే టీమిండియాకు ఇంగ్లండ్ 400లకు పైగా పరుగుల లక్యంను ఉంచింది.