IPL 2022 Mega Auction: While Mumbai Indians bidding for Jofra Archer, Rajasthan Royals Head coach Kumar Sangakkara seen in a viral video And urging other teams Like SRH to bid for Archer
#IPLAuction2022
#ipl2022megaauction
#KumarSangakkara
#JofraArcher
#ChennaiSuperKings
#SRHplayers
#MumbaiIndians
#SunRisersHyderabad
#ipl2022news
#sureshraina
#SRHTrolls
#CSK
ఐపీఎల్ 2022 మెగా వేలం సమయంలో రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కర చీటింగ్ చేసారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఇందులో యెంత వరకూ నిజం ఉందొ తెలియదు గానీ కొన్ని ఆధారాలు బయటకు వచ్చాయి . అయితే ఇలా చేయడమేంటని సంగక్కరను ప్రశ్నిస్తున్నారు కొంతమంది అభిమానులు, ఇదంతా లైట్ మ్యాటర్ అని వదిలేస్తున్నారు మరికొంతమంది