IPL Auction 2022: Harshal Patel RCB కి Kaviya Maran కు నిరాశ‌.. | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-12

Views 1

IPL 2022 Mega Auction: Harshal Patel returns to Royal Challengers Bangalore for Rs 10.75 crore in IPL auction.
#IPLAuction2022
#RoyalChallengersBangalore
#ipl2022megaauction
#HarshalPatel
#ShikharDhawan
#KaviyaMaran
#srh
#SunRisersHyderabad
#ipl2022news
#KolkataKnightRiders

హ‌ర్ష‌ట్ ప‌టేల్ కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. కానీ అత‌ని ధ‌ర భారీగా పెరిగిపోవ‌డంతో వ‌దిలేసింది. ఆర్సీబీ ఈ సారి వేలంలో మాత్రం 10 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో హ‌ర్ష‌ల్ ప‌టేట్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఏకంగా 10 కోట్ల 75 ల‌క్ష‌ల రూపాయ‌ల భారీ ధ‌రకు కొనుగోలు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS