IPL 2022 : It's Great If I Can Play For CSK - Dinesh Karthik | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-08

Views 162

IPL 2022 : Team India senior wicketkeeper Dinesh Karthik has revealed that he wants to play for the Chennai Super Kings team ahead of IPL 2022.
#IPL2022
#CSK
#DineshKarthik
#MSDhoni
#IPL2022MegaAuction
#RavindraJadeja
#Dhoninetpractice
#IPL2022sponsors
#BCCI
#Cricket

ఫిబ్ర‌వరి 12, 13వ తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా ఈ మెగా వేలానికి బీసీసీఐ ఇప్ప‌టికే స‌ర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్లో టీమిండియా సీనియ‌ర్ వికెట్ కీప‌ర్ దినేశ్ కార్తీక్ మ‌హేంద్ర‌సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఆడాల‌ని ఉంద‌ని త‌న మ‌న‌స్సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS