BJP India’s Richest Party, Highest Assets Among Top 7 Parties | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-29

Views 4.1K

BJP India’s Richest Party Declares ADR analysis. BJP Assets At Rs4,847.78 crore in 2019-20, has highest assets among top 7 parties includes Congress


#BJPrichestpartyinIndia
#BJPAssets
#Congress
#Assemblyelections2022
#ADRanalysis
#TRS
#TDP



2019-2020 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ రూ. 4,847.78 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే కమలం పార్టీ ఆస్తుల విలువ ఏకంగా 8 రెట్లకు పైనే ఉంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో దాదాపు 70 శాతం ఒక్క బీజేపీదే కావడం గమనార్హం. అప్పుల విషయంలో జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ (రూ. 49.55 కోట్లు), ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ (రూ. 30 కోట్లు) మొదటి స్థానాల్లో ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS