Allu Arjun Reacted David Warner's Hook Step From Pushpa | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-22

Views 3

Australian star opener David Warner impresses with Allu Arjun's hook step for the song "Srivalli" from pushpa movie. This video goes viral in social media. Allu Arjun reacted on this video.
#AlluArjun
#DavidWarner
#Pushpa
#Srivallisong
#SRH
#IPL2022
#IPL2022MegaAuction
#SunrisersHyderabad
#RCB
#RoyalChallengersBangalore
#Cricket

ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌ పుష్ప సినిమా లోని " శ్రీవల్లి..’ పాట కు అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్ ను వేసి ఆకట్టుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్మైలీ, ఫైర్, ఎమోజిలతో ఆ వీడియో కు రిప్లై ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS