Virat Kohli reacts as David Warner recreates Allu Arjun’s Pushpa track
#Pushpamovie
#DavidWarner
#Tollywood
#PushpaTheRise
#Ashes2021
#ViratKohli
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఓ వైపు ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో బిజీగా ఉంటూనే.. తెలుగు సినిమా అప్‌డేట్స్‌ను ఫాలో అవుతున్నాడు.