Budget 2022: Rajya Sabha MP Subramanian Swamy's suggestion to the government over income tax Ahead of Union Budget 2022-23
#Budget2022
#UnionBudget2022
#incometax
#SubramanianSwamy
#kidseducation
#salariedemployees
#savings
#Economy
#NirmalaSitharaman
బడ్జెట్ అనగానే అందిరికీ గుర్తొచ్చేది ఆదాయపు పన్ను అటువంటి ఆదాయపు పన్ను అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారు రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆదాయపు పన్నును రద్దు చేయాలని నిర్మలమ్మకు సూచించారు.