IND VS SA 3rd Test : India's Test Cricket Records In Cape Town | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-10

Views 417

IND VS SA 3rd Test : Here is the overall Cape Town Test Cricket Records And also India's record at Cape Town, Team india aims for series win
#INDVSSA3rdTest
#CapeTownrecords
#Testcricket
#Teamindia
#BCCI
#SeriesWin


ఇప్పటివరకు భార‌త్, సౌతాఫ్రికా రెండు జట్లూ చక్కటి ఫామ్‌లో ఉండటంతో ఈ సిరీస్ కొన్ని చాలా ఆసక్తిగా అన్పించింది . సెంచూరియన్‌లో 113 పరుగుల తేడాతో విజయం సాధించి న భారత్ సిరీస్‌ కోసం చూస్తుంటే వివిధ కారణాలతో జోహన్నెస్‌బర్గ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడింది భారత్ . దీంతో ఇప్పడు కేప్‌టౌన్ వేదిక‌లో రికార్డుల గురించి చ‌ర్చ మొద‌లైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS