IND vs SA : Did Chetan Sharma Words Hurt Virat Kohli ? | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-04

Views 1

Virat Kohli has been ruled out of the second Test between India and South Africa due to back pain. But during net practice on Sunday, did not see any problem in kohli. There are many doubts about the last-minute absence of Virat Kohli. Before the second Test, BCCI official Chetan Sharma responded on kohli captaincy issue, rumored to have walked away from the match as he did not like the words.
#SAvsIND
#ViratKohli
#Cricket
#BCCI
#ChetanSharma
#ShardhulThakur
#KLRahul
#RohitSharma
#TeamIndia

భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌కు విరాట్ కోహ్లీ వెన్ను నొప్పి కారణంగా తప్పుకున్నాడు. అయితే ఆదివారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న కోహ్లీ లో ఎలాంటి సమస్యా కనిపించలేదు. మ్యాచ్ రోజు ఉదయమే నొప్పి తీవ్రత పెరగడం వల్ల చివరి క్షణంలో విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండో టెస్ట్‌కు ముందు బీసీసీఐ అధికారి చేతన్ శర్మ మాటలు నచ్చకే మ్యాచ్‌కు దూరం అయ్యాడని ప్రచారం జరుగుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS