Special Interview With Divya Vani On Cristmas Celebrations | Oneindia Telugu

Oneindia Telugu 2021-12-24

Views 2.5K

Actress and TDP leader Divyavani clarified that Jesus' birthday is a
symbol of love and peace and that Jesus will give everything in life if
he makes special prayers with a holy mind. Divyavani participated in a
special function organized at the NTR Trust Bhavan on the occasion of
Christmas
#Actressdivyavani
#Ntrtrustbhavan
#Christmascelebrations
#Jesusbirtday
#Specialprayers
#TDP

జీసస్ జన్మదినం అంటేనే ప్రేమ, శాంతికి చిహ్నమని, పవిత్ర మనస్సుతో ప్రత్యేక
ప్రార్ధనలు చేస్తే జీసస్ జీవితంలో అన్నీ ఇస్తాడని నటి, టీడిపి నాయకురాలు
దివ్యవాణి స్పష్టం చేసారు. క్రిస్మస్ సందర్బంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో
ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దివ్యవాణి పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form