Jana Sena chief and Power Star Pawan Kalyan attended the ‘At Home’ Raj Bhavan Celebrations.
'ఎట్ హోం' విందులో బాబు, కేసీఆర్, పవన్
కన్నుల పండుగ!ఈ విందుకు కేంద్రమంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, తెరాస ఎంపీలు కేశవరావు, డీఎస్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ మంత్రులు సీఎం కడియం శ్రీహరి, నాయిని నర్సింహా రెడ్డి, కేటీఆర్,లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.