GHMC ELECTIONS 2020 : Actor Prakash Raj has slammed Pawan Kalyan for his unsteady decisions and chameleon-like ways. He termed him as an ‘Oosaravelli’.
In an interview to a TV channel, Prakash Raj tore into Jana Sena over his support to BJP.
#PrakashRaj
#Pawankalyan
#Nagababu
#Ghmcelections2020
#Ghmcelections
#Trs
#Bjp
#Kcr
#Hyderabad
#Telangana
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోరు రాజధానిలో రాజకీయ వేడిని మరింత పెంచింది. విమర్శకు ప్రతి విమర్శ చేస్తూ నేతలు రెచ్చిపోతుంటే.. ఎన్నడూ లేని విధంగా సినీ నటుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాజకీయ విమర్శల వేడి టాలీవుడ్ నటులకూ పాకింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మద్దతునిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ బహుబాషా నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు