Teamindia Biggest Asset Mohammed Siraj, Shreyas Iyer || Oneindia Telugu

Oneindia Telugu 2021-12-08

Views 180

NCA Head, Former cricketer Vvs laxman lauds Shreyas Iyer , Mohammed Siraj exceptional abilities.
#Siraj
#ShreyasIyer
#Vvslaxman
#Teamindia
#Indvssa

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్‌లపై దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రేయస్ అయ్యర్‌ను స్టాండ్ ఔట్ ప్లేయర్‌గా అభివర్ణించిన హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్.. మహమ్మద్ సిరాజ్ టీమిండియా అసెట్ అని కొనియాడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS