Ajinkya Rahane Will Probably Make Way For Virat Kohli for second test vs newzealand
#Ajinkyarahane
#ViratKohli
#Teamindia
#IndVsNz
ఇప్పటికే చెత్తాటతో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు దూరమైన అజింక్యా రహానే.. కేవలం టెస్ట్ క్రికెట్‌లోనే కొనసాగుతున్నాడు. గత కొంత కాలంగా సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అతను దారుణంగా విఫలమవుతున్నాడు. నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్నా.. వైస్ కెప్టెన్ ట్యాగ్‌తోనే వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అతని చోటు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉంది.