IPL 2022 : SRH Retention Players వీళ్ళు లేకపోతే Sunrisers లేనట్టే || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-23

Views 5.8K

IPL 2022 Mega Auction: SRH Retention Players For IPL 2022 - David Warner Out & Bhuvneshwar Kumar Doubt. SRH is likely to leave out David Warner and retain Kane Williamson, Rashid Khan, Buvaneshwar Kumar, T Natarajan
#IPL2022MegaAuction
#SRHRetentionPlayers
#DavidWarner
#SunrisersHyderabad
#KaneWilliamson
#RashidKhan
#BCCI

ఐపీఎల్ 2022 సీజన్ పది జట్లతో ప్రేక్షకులను అలరించనుంది. ఇక మెగవేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని సిద్దం చేసిన బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఫ్రాంచైజీలకు సమాచారమిచ్చింది. నవంబర్ 31లోపు తమ రిటెన్షన్ జాబితాను అందజేయాలని ఫ్రాంచైజీలకు సూచించింది. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS