Nayeem Diaries is a Telugu language Drama film. This film is directed by Daamu Balaji and produced by C A Varadha Raju, Arun Prabhakar has given music in Nayeem Diaries movie. Narappa Fame, Vasishta Simha, Bahubali Nikhil, Yajna Shetty will be seen in this movie.
#SampathNandi
#NayeemDiaries
#DiviVadthya
#VasishtaSimha
#Tollywood
కరుడుగట్టిన నేరస్థుడు గ్యాంగ్‌స్టర్ నయీం జీవితాధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాము బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'నయీం డైరీస్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వశిష్ట సింహ ప్రధాన పాత్రలో నటించగా, సీఏ వరదరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు సంపత్ నంది సోమవారం రిలీజ్ చేశారు.