Nayeem Diaries Director Damu Balaji exclusive interview with filmibeat telugu Part 1
#NayeemBiopic
#NayeemDiaries
#DamuBalaji
#Rgv
#Tollywood
నయీమ్ మీద దర్శకుడు దాము బాలాజీ నయీమ్ డైరీస్ పేరుతో ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నయీమ్ జీవితంలోని ఎన్నో వాస్తవిక విషయాలు, అతని ఎన్కౌంటర్ వెనకున్న మిస్టరీ గురించిన అనేక విషయాలను ఫిల్మిబీట్ తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నారు.