3 Capitals Bill : మూడు రాజధానుల బిల్లు రద్దు.. కాసేపట్లో సీఎం జగన్ ప్రకటన! || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-22

Views 3

AP Cabinet takes a sensational decision over three capitals. AP Cabinet had decided to take the bills back and the same was conveyed to high court.
#CMJagan
#3CapitalsBill
#APCapital
#AndhraPradesh
#APCabinet
#APGovtWithdraw3CapitalsBill
#YSRCP
#Amaravathi
#3Capitals
#AmaravathiFarmers
#Kurnool
#Visakapatnam

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల విషయంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను ఉప సంహరించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టు ధర్మాసంనకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ సమావేశంలోనూ ఇదే నిర్ణయం తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS