Andhra Pradesh Legislative Assembly monsoon session likely to start from September 20. Key bills to be table in this session. AP Cabinet will meet on September 7 | ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల మూడోవారంలో అసెంబ్లీని సమావేశ పర్చాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ తరువాత ఏ రోజైనా అసెంబ్లీ భేటీ అవ్వొచ్చని సమాచారం.
#andrapradesh
#ysjagan
#ysrparty
#tdp