T20 World Cup 2021: New Zealand vs Australia - ultimate finale as stage set for a new champion
#T20Worldcup2021
#NewZealandvsAustralia
#T20WCFinal
#NZVSAUS
#Worldcupchampion
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 తుది దశకు చేరకుంది. హాట్ ఫేవరేట్ జట్లన్నీ ఒక్కొక్కటిగా ఇంటిదారిపట్టగా ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అద్వితీయమైన ఆటతీరుతో ఫైనల్‌కు చేరాయి.సూపర్-12 స్టేజ్‌లో సాదా సీదాగా ఆడిన ఈ రెండు జట్లు సెమీఫైనల్లో మాత్రం దుమ్మురేపాయి. గ్రూప్ దశలో న్యూజిలాండ్ పాకిస్థాన్ చేతిలో.. ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయాయి. అయితే ఈ ఇరు జట్లలో ఫేవరేట్ ఎవరో చెప్పడం కష్టమే. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.