T20 World Cup 2021: Australia Announces Its 15-man Squad | Oneindia telugu

Oneindia Telugu 2021-08-19

Views 64

T20 World Cup 2021: Australia Announces Its 15-man Squad For World Cup. Aaron Finch will lead the team, while Steve Smith, David Warner, Glenn Maxwell and Pat Cummins make their return to the squad.

#T20WorldCup2021
#AustraliaSquad
#GlennMaxwell
#DavidWarner
#IPL2021
#PatCummins

టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గురువారం జట్టును ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టుని సీఏ ఎంపిక చేసింది. ఇటీవల మోకాలి గాయానికి సర్జరీ చేయించుకున్న అరోన్ ఫించ్ ఫిట్‌నెస్ సాధించడంతో.. అతను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫించ్ జట్టులోకి అంబాటులోకి రావడంతో.. ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ వైస్‌ కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం టీ20 ప్రపంచకప్‌ పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS