KL Rahul scored the second-fastest fifty by an Indian in T20 internationals in the team's win over Scotland in the T20 World Cup in Dubai on Friday.
#T20WorldCup2021
#KLRahul
#RohitSharma
#ViratKohli
#HardikPandya
#YuvarajSingh
#RavichandranAshwin
#JaspritBumrah
#INDVsSCO
#YuzvendraChahal
#BhuvneshwarKumar
#Cricket
#TeamIndia
టీ20 ప్రపంచకప్ 2021లో వరుస పరాజయాల తర్వాత దెబ్బతిన్న సింహంలా విజృంభిస్తున్న భారత్.. గ్రూప్-2లో రెండో విజయం నమోదు చేసుకోవడంతో పాటు రన్ రేట్‌ను భారీగా మెరుగు పర్చుకుంది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. రాహుల్ 18 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. దాంతో టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు.