నిరుద్యోగులకు అండగా మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్న బీజేపి!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-02

Views 71

తెలంగాణ భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు దీపావళి పండుగ తర్వాత మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది తెలంగాణ బీజేపి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

The Telangana Bharatiya Janata Party has taken a key decision. The Telangana BJP is preparing to organize a million march after Diwali to help the unemployed. It seems that key decisions were taken at a meeting of party chiefs chaired by party president Bandi Sanjay.
#Bandisanjay
#Telanganabjpchief
#Unemployed
#Agitation
#Planofaction
#Millionmarch
#Telanganabjp

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS