KCR will never let his son KTR become CM, alleges Bandi Sanjay Kumar
#CmKcR
#Telangana
#Bandisanjay
#Hyderabad
#Peddapalli
#Bjp
నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తానని 2018లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఇవ్వలేదు. ఆ లెక్కన ప్రతి నిరుద్యోగికి కేసీఆర్ రూ.72 వేలు బాకీ ఉన్నారు” అని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్ లీడర్లను నిరుద్యోగులు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి, సుల్తానాబాద్ మండల కేంద్రాల్లో బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ తో కలిసి కేంద్ర మాజీ మంత్రి, దివంగత వెంకటస్వామి విగ్రహాలను ఆవిష్కరించారు