Bigg Boss Telugu 5 : RJ Kajal కి చెప్పి మరి నామినేట్ చేసిన Anee Master || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-11-02

Views 775

Telugu Top Reality TV Series Bigg Boss 5th Season Running Successfully. Bigg Boss Telugu 5 Week 9th Nominations completed in the house. All of the contestant nominated in the house except, Captain Shanmukh Jaswanth.
#BiggBosstelugu5
#VJSunny
#RJKajal
#Manas
#Shanmukh
#SiriHanmanth
#AnchorRavi
#AneeMaster
#PriyankaSingh
#SriramChandra
#BiggBosselimination

బిగ్‌బాస్‌ తెలుగు 5 రియాలిటీ షోలో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఇంట్లో రచ్చ జరిగింది. ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూ దుమ్మెత్తి పోసుకొన్నారు. కంటెస్టెంట్ల మధ్య భారీగా మాటల యుద్ధమే జరిగింది. ఇక నామినేషన్ల ప్రక్రియ మధ్య ఎవరెవరూ ఏం అన్నారు? 9వ వారానికి ఎవరు నామినేట్ అయ్యారు అనే విషయాల్లోకి వెళితే..నామినేషన్స్‌లో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దర్ని నామినేట్ చేస్తూ అందుకు గల కారణాలను తెలియజేసి నామినేట్ చేయాలనుకున్న సభ్యుడి ముఖంపై తెల్లటి క్రీమ్‌ని పూయాలని చెప్పారు బిగ్ బాస్. షణ్ముఖ్ ఇంటి కెప్టెన్ కావడంతో అతన్ని నామినేట్ చేయడానికి వీళ్లేదని చెప్పారు బిగ్ బాస్. ఈ నామినేషన్ ప్రక్రియను మానస్‌తో మొదలుపెట్టించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS