Bigg Boss Telugu 5 : Siri ఫ్యూచర్ Shannu చేతిలో.. పాపం Lobo || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-10-26

Views 9.9K

Bigg Boss Telugu 5 : Siri should get some votes from Shannu fans to get saved from Elimination.
#Shannu
#Siri
#BiggbossTelugu5
#Lobo

లోబో తర్వాత సిరి కూడా డేంజర్ జోన్ లోనే ఉంది . గ్రూప్ గేమ్ ఆడటం తో పాటు.. సన్నీ తో ఉన్న గొడవలు సిరి నీ కాస్త నెగిటివ్ చేశాయి... అయితే షాన్ను కి ఓట్ చేసేవారు సిరి కూడా వేస్తారా.. లేక మొత్తం అన్ని ఓట్లు శన్ను కే వేస్తారా అనేది ఆసక్తికరం.. వీరి మధ్య ఉన్న బాండ్ నీ దృష్టిలో పెట్టుకుని.. గతంలో అభిజిత్ ఫ్యాన్స్ అందరూ హారిక కి ఓట్లు వేసి సేవ్ చేసినట్టు...ఇప్పుడు శన్నూ ఫ్యాన్స్ అందరూ సిరి నీ సేవ్ చేయాల్సి వస్తుందీ..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS