T20 World Cup 2021: New Zealand beat India by 8 wickets - Indian Fans Slam Virat Kohli And Team India players After Loss To New Zealand
#T20WorldCup2021
#captaincy
#INDVSNZ
#NewZealandBeatIndia
#RavindraJadeja
#IndiavsNewZealand
#RohitSharma
#ViratKohli
ప్రత్యర్థి మారినా భారత్ తలరాత మాత్రం మారలేదు. అదే పిచ్‌పై కలిసిరాని పరిస్థితుల్లో పేలవ బ్యాటింగ్‌తో టీమిండియా మరోసారి దారుణంగా విఫలమైంది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను చేజార్చుకొని స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. రవీంద్ర జడేజా(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26 నాటౌట్) పోరాటంతో 100 పరుగుల మార్క్‌ను ధాటగలిగింది. జడేజా మినహా అంతా విఫలమయ్యారు.