వరి పంట వేయొద్దని చెప్పేందుకు కేసీఆర్ ఎవరు..? || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-29

Views 2

రైతు భవితను, వ్యవసాయ రంగాన్ని అగమ్యగోచరంలోకి నెట్టేసేందుకే వరి సాగు చేయొద్దని తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని బీజేపి మండిపడుతోంది. తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపి కార్యాలయంలో పార్టీ అద్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు.

The BJP is incensed that the government is imposing restrictions on Telangana farmers who do not cultivate rice to make the future of the farmer and the agricultural sector inaccessible. BJP president Bandi Sanjay led an inauguration program at the BJP office to protest the Telangana government's stance.
#Bandisanjay
#Bjpstatepresident
#Siddipeta
#Collectorcomments
#Seeddealers
#Riceseeds
#Nottosale

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS