Anti-BJP Bloc : 2019 లో బీజేపీయేతర కూటమికి ఫేస్ ఎవరు ? | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-20

Views 233

In his bid to drum up opposition support against the ruling BJP, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on Monday met his West Bengal counterpart Mamata Banerjee and stated that parties which oppose the ruling BJP will join forces to “protect the nation” as “democracy is in danger”. Everyone Will Be the Face of Opposition, Says Mamata Banerjee After Meeting Chandrababu Naidu
#Mahagathbandhan
#ChandrababuNaidu
#MamataBanerjee
#bjp
#modi
#antiBJPbloc

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం భేటీ అయ్యారు. బీజేపీయేతర కూటమిపై వారు చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS