The world’s tallest church is in Germany, to be more precise, in Ulm. The impressive building is a popular tourist attraction that also offers some rather unusual activities.
#Europe
#worldstallestchurch
#Germany
#Tourists
#TouristPlace
ఇది ప్రపంచంలోని ఎత్తైన చర్చి. ఈ చర్చ్ జర్మనీలో ఉంది, ఖచ్చితంగా చెప్పాలంటే, ఇది ఉల్మ్‌లో ఉంది. ఈ చర్చ్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ భవనం ఇక్కడ పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. మరి ఈ చర్చి కి సంబంధించిన ఎపుడు తెలుసుకుందాం..!