Goa Open To Domestic Tourists From July 2 Says Minister. Goa, one of the country's most popular tourist destinations, has remained shut for travellers since the nationwide coronavirus-induced lockdown was imposed in March.
#Goa
#GoaTourism
#goaTourists
#Lockdown
#India
#Panaji
#ManoharAjgaonkar
#PramodSawant
#Covid19
#CoronaVirus
బీచ్ ల్లో ఉల్లాసంగా గడపడానికి, మద్యం ప్రియులకు గోవా పర్యాటక రంగం గుడ్ న్యూస్ చెప్పింది. రండిబాబు రండి నేడే విడుదల, ఆలసించిన ఆశాభంగం అంటూ నేటి నుంచి (జులై 2వ తేది) గోవా పర్యాటకులకు అక్కడి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.