Deepak Chahar Love Story ప్రపోజ్ వెనుక MS Dhoni మాస్టర్ మైండ్ | Who is Jaya Bhardwaj?|| Oneindia

Oneindia Telugu 2021-10-08

Views 3

IPL 2021: Indian pacer Deepak Chahar proposed to his girlfriend Jaya Bhardwaj after the IPL 2021 match between CSK and PBKS at the Dubai International Cricket Stadium. Jaya is a former Bigg Boss contestant Sidharth Bhardwaj’s sister. She hails from Delhi and works with a corporate firm

#IPL2021Playoffs
#DeepakChahar
#JayaBhardwaj
#CSK
#MSDhoni
#DeepakChaharproposedhisgirlfriend
#DC
#RCB

ఐపీఎల్ 2021 సీజన్‌ ఓ ప్రేమికుల జంటను కలిపింది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ చివరి లీగ్ మ్యాచ్‌ ముగిసిన అనంతరం బౌలర్ దీపక్ చాహర్.. తన లవ్‌స్టోరీని తెరమీదికి తీసుకొచ్చాడు. తన ప్రియురాలిని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యామిలీ గ్యాలరీలో తన ప్రేయసి జయ భరద్వాజ్‌కు ప్రపోజ్ చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS