Deepak Chahar Reveals How MS Dhoni Helped Him Become A Better Cricketer || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-14

Views 199

India vs Bangladesh 2019,1st Test:Team India pacer Deepak Chahar claimed how "When in trouble, I recall Mahi bhai’s tips" to deals with tough situations during matches.
#deepakchahar
#indvban1stTest
#indiavsbangladesh2019
#rohitsharma
#viratkohli
#yuzvendrachahal
#ShreyasIyer
#AjinkyaRahane
#cricket
#teamindia

ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను మహీ భాయ్ చిట్కాలను గుర్తుచేసుకుంటానని టీమిండియా పేసర్ దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహారిస్తారన్న ప్రశ్నకు గాను తనదైన శైలిలో స్పందించాడు.
దీపక్ చాహర్ మాట్లాడుతూ "క్రెడిట్ మొత్తం ఐపీఎల్‌కే ఇవ్వాలనుకుంటున్నాను. చెన్నై సూపర్‌కింగ్స్‌, ధోనీ భాయ్‌ వద్ద నేనెంతో నేర్చుకున్నా. బ్యాట్స్‌మన్‌ దేహభాషను గుర్తించి దానికి అనుగుణంగా ఎలా బౌలింగ్ చేయాలో నేర్చుుకున్నా. ఈ విషయాలన్నీ అంతర్జాతీయ క్రికెట్‌లో నాకు చాలా సహాయపడుతున్నాయి" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS