Ms Dhoni ఎప్పటికీ మావాడే - CSK ఓనర్ మాటిచ్చాడు.. Thala ఏం డిసైడ్ అయ్యాడు || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-06

Views 1.1K

MS Dhoni To Be Retained By CSK For IPL 2022 Confirms India Cements Official
#Ipl2021
#Dhoni
#MsDhoni
#Chennaisuperkings

ధోని ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ ఇండియా సిమెంట్స్ స్పందించింది. అతను ఈ హామీ ఇచ్చిన మరుసటి రోజే.. ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాము ధోనిని వదులుకోవడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పింది. ఐపీఎల్ 2022 సీజన్, 15వ ఎడిషన్‌కు కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ ఉంటాడని, కేప్టెన్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. అక్కడితో ఆగలేదు ఫ్రాంఛైజీ ఓనర్. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు అతను జట్టుతో ప్రయాణం సాగిస్తాడని ఇండియా సిమెంట్స్ స్పష్టం చేసింది. తేల్చి చెప్పింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS