T20 World Cup 2021 : Rohit Sharma Won't Be Availabl For World Cup - Matthew Hayden

Oneindia Telugu 2021-10-06

Views 1

T20 World Cup 2021 : Former Australia opener Matthew Hayden has reacted to Rohit's injury. Hayden said Rohit is likely to miss the T20 World Cup 2021.
#T20WorldCup2021
#RohitSharma
#IPL2021
#MumbaiIndins
#MatthewHayden
#HardikPandya
#SuryakumarYadav
#IshanKishan
#Cricket

ప్రస్తుతం షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో ముంబై కెప్టెన్ గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బంతిని ఆపే క్రమంలో రోహిత్ డైవ్ వేశాడు. దాంతో అతడికి గాయం అయింది. ముంబై జట్టు ఫిజియో వచ్చి చికిత్స చేసినా.. వెంటనే రోహిత్ మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం రోహిత్‌కు అయిన గాయంపై ఎలాంటి సమాచారం లేదు.అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానాన్ని వీడుతున్న సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ గాయంపై స్పందించాడు. రోహిత్‌కు అయిన గాయం చూస్తుంటే.. టీమిండియాకు షాక్ తగిలేలా ఉందన్నాడు. బహుశా రోహిత్ టీ20 ప్రపంచకప్ 2021కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని హేడెన్ పేర్కొన్నాడు. వ్యాఖ్యాత హేడెన్ చెప్పిందే నిజమయితే.. భారత జట్టు‎కు భారీ షాక్ తగులుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS