తెలంగాణ లో ఏమాత్రం కనపడని బంద్ ప్రభావం!!

Oneindia Telugu 2021-09-30

Views 55

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అఖిలపక్ష పార్టీలు కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్ పాక్షికంగా జరిగింది. కాంగ్రెస్ తో పాటు అఖిల పక్షనాయకుల ముందస్తు అరెస్టులు, గులాబ్ తుపాను ప్రభావంతో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు.

The Bharat Bandh was partially staged by the Congress-led all-party alliance to protest against the anti-people policies of the central and state governments.Pre-arrests of all party leaders, including the Congress, did not seem to have much effect on the bandh in the wake of Hurricane Gulab.
#Bjp
#Telanganacongressparty
#Bharatbansg
#Allparties
#Revanthreddy
#Tpcc
#27thbandh
#Modi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS