ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాటి ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు కేసీఆర్ దీక్ష చేసి నేటికి 15ఏళ్లు పూర్తవుతోంది. దీంతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలన్నీ కేసీఆర్ పోస్టర్లతో నిండిపోయాయి.
Today it is 15 years since the initiation of TRS party president KCR for a separate Telangana. As a result, all the surrounding areas of Telangana Bhavan were filled with KCR posters.
~CR.236~CA.240~ED.232~HT.286~