IPL 2021,RR vs RCB : Mustafizur Rahman was the only positive for the Rajasthan Royals in the game as they were defeated comprehensively by Royal Challengers Bangalore.
#IPL2021
#RCBVSRR
#MustafizurRahman
#GlennMaxwell
#HarshalPatel
#RCB
#ViratKohli
#EvinLewis
#SanjuSamson
#Cricket
రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్, బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తన సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. సూపర్ మ్యాన్‌లా తన ఫీల్డింగ్ ఫీట్‌తో ఔరా అనిపించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ ఓడినా ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన అతను బౌండరీ లైన్ వద్ద తన మైమరిపించే ఫీల్డింగ్‌తో సిక్స్‌ను కాస్త సింగిల్‌గా మార్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టంట వైరల్‌గా మారింది.