IPL 2021 : Warner Hero To Zero అయ్యాడా ? SRH ఇజ్జత్ లేదు Worst IPL Franchise-Fans | Oneindia Telugu

Oneindia Telugu 2021-09-28

Views 95

IPL 2021 - SRH vs RR: David Warner urged the netizens to keep supporting SRH despite his absence and also dropped a hint that he might not play another match in this year's IPL.
#IPL2021
#SunrisersHyderabad
#DavidWarner
#SRHVSRR
#KaneWilliamson
#SRHVSRRHighlights
#WarnerRCB
#CSK

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి కొంచెం కూడా నియత్ లేదని, ఎన్నో ఏళ్లుగా జట్టును తన భుజాలపై మోసిన వార్నర్‌కు కనీస గౌరవం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS