Bigg Boss Telugu 5 Episode 22 Highlights
#LahariShari
#BiggBosstelugu5
#Priya
#AnchorRavi
#Shannu
బిగ్ బాస్ ఐదో సీజన్ ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, మూడో వారంలో జరిగిన నామినేషన్స్ టాస్కులో ఓ రేంజ్‌లో గొడవ జరిగింది. లహరి షారి క్యారెక్టర్‌ను విమర్శిస్తూ ప్రియ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత ఇందులోకి యాంకర్ రవి కూడా రావడంతో ఇది వివాదంగా మారింది. ఇంతటి హై ఓల్టేజ్ గొడవల వల్ల ఈ వారం నామినేషన్స్‌లో లహరి షారి, ప్రియ, ప్రియాంక సింగ్, మానస్, శ్రీరామ చంద్రలు వచ్చారు. మొదటి నుంచీ అనుకున్నట్లుగానే ఫలితం వచ్చింది. దీంతో తాజా ఎపిసోడ్‌లో లహరి షారి షోను ఎలిమినేట్ అయింది