Bigg Boss Telugu 5: కెప్టెన్ VJ Sunny కి Priya కిస్, Anee కు అందరి ముందే ముద్దులు | Oneindia Telugu

Oneindia Telugu 2021-10-23

Views 394

Bigg Boss Telugu 5 Episode 48 Analysis: Sunny Kiss to Anee Master After Winning The Task

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#BiggBossTelugu7thWeekElimination
#PriyavsVJsunny
#ShanmukhJaswanth
#PriyankaSingh
#SreramaChandra
#BiggBosselimination
#AnchorRavi

ఈ వారం కెప్టెన్సీ పోటీదారులకు బిగ్ బాస్ బెలూన్లను కాపాడుకునే టాస్క్ ఇచ్చాడు. కంటెడర్లకు ఒక్కో బెలూన్‌ను కట్టుకోవాలి. ఆ తర్వాత సమయానుగుణంగా బజర్ మోగుతుంది. అప్పుడు మిగతా కంటెస్టెంట్లు వెళ్లి సూదిని సంపాదించాలి. దాన్ని తమకు ఇష్టమైన కెప్టెన్సీ కంటెండెర్స్‌కు ఇచ్చే అవకాశం ఉంది. అలా సూది దక్కించుకున్న పోటీదారుడు.. మిగతా కెప్టెన్సీ కంటెండర్‌ దగ్గర ఉన్న బెలూన్‌ను పగలగొట్టాలి. అలా చివరి వరకు ఎవరి బెలూన్ ఉంటుందో వారే విజేత అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఈ గేమ్‌లో కంటెస్టెంట్లు అందరినీ భాగం చేసేలా ప్లాన్ చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS