పన్నెండు రోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు!!

Oneindia Telugu 2021-09-25

Views 2K

తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు పాల్గొన్న ఈ సమావేశంలో విపక్ష నేతలు పాల్గొన్నారు. 12రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని నిర్ణయించారు.

The Business Advisory Committee met immediately after the adjournment of the Telangana Assembly. Opposition leaders were present at the meeting, which was attended by Chief Minister Chandra Shekhar Rao. It was decided to hold the assembly for 12 days.
#Telanganaassembly
#Speaker
#Oppositionparties
#Cmkcr
#Mourningresolutions
#Clpleader

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS