Hyderabad : ముగిసిన Telangana Assembly వర్షాకాల సమావేశాలు || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-17

Views 512

Telangana assembly monsoon sessions adjourned.
#Hyderabad
#Telangana
#TelanganaAssembly
#CmKCR
#Ktr
#Trsparty



తెలంగాణ శాసనసభ వానాకాలం సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్ని అర్థంతరంగా ముగించారు. బీఏసీ సూచన మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి 28 వరకు సభ నిర్వహించాలని అనుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS