IPL 2021 : Sanju Samson Fined ₹12 Lakh For Slow Over Rate Against Punjab || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-22

Views 173

IPL 2021, PBKS vs RR : Rajasthan Royals captain Sanju Samson has been fined ₹12 lakh for his side's slow over rate during their two-run win over Punjab Kings in an Indian Premier League match here.
#IPL2021
#RajasthanRoyals
#SanjuSamson
#KLRahul
#PBKSvsRR
#KingsPunjab
#YashasviJaiswal
#KartikTyagi
#MayankAgarwal
#Cricket

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అనూహ్య విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో త్యాగి అద్భుత బౌలింగ్‌తో కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ విజయంతో మంచి జోష్ మీదున్న రాజస్థాన్ కు ఐపీఎల్ కౌన్సిల్ షాకిచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్ సంజుశాంసన్‌కు రూ.12లక్షల జరిమానా విధించింది. నిర్దిష్ట సమయంలో బౌలింగ్ పూర్తి చేయని కారణంగా జరిమానా పడింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS