IPL 2020 : Sanju Samson Reveals How He Faced More Than 20,000 Balls For IPL || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-25

Views 170

IPL 2020 : Sanju Samson said, 'I would like to thank you all for your lovely messages and wishes and thanking everyone who supported me during the lockdown period to train and practice and specially Raiphi Gomez for throwing more than 20,000 balls at me during the lockdown period !!..'
#IPL2020
#SanjuSamson
#CSKvsRR
#MSDhoni
#ChennaiSuperKings
#RajasthanRoyals
#SteveSmith
#FafduPlessis
#SamCurran
#kedarjadav
#Cricket

ఐపీఎల్ 2020లో రాజస్తాన్‌ రాయల్స్‌ తన తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అయితే ఐపీఎల్ కోసం తాను ఎలా సన్నద్ధమయ్యాననే విషయాల్ని సంజూ వెల్లడించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS