IPL 2021,RR vs DC: Sanju Samson Brilliant Flying Catch చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!! || Oneindia

Oneindia Telugu 2021-04-15

Views 11.1K

Watch Video AT https://twitter.com/i/status/1382703255239733253.

IPL 2021 : Sanju Samson Takes a Brilliant One-Handed Catch to Send Shikhar Dhawan Back During RR vs DC IPL 2021 Game
#IPL2021
#SanjuSamsonFlyingCatch
#SanjuSamsonBrilliantOneHandedCatch
#RRvsDC
#SanjuSamsonstunningOneHandedCatch
#Catchofthetournament
#RishabhPant
#BenStokes
#JosButtler
#ChetanSakariya
#RiyanParag
#KagisoRabada
#ChetanSakariya
#RajasthanRoyals,
#DelhiCapitals

రాజస్థాన్ రాయల్స్ నయా కెప్టెన్ సంజూ శాంసన్ తన మార్క్ వికెట్ కీపింగ్‌తో ఔరా అనిపించాడు. స్పైడర్ మ్యాన్‌లా గాల్లో తేలుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ వికెట్ల వెనుకాల తన ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. అతని సూపర్ క్యాచ్‌కు బిత్తరపోయిన ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్(9) నిరాశగా పెవిలియన్ చేరాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS